దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్ పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ పల్లా నరసింహారెడ్డి గారి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి దశదిన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సుధీర్ రెడ్డి మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, మారుపాకుల సురేష్ గౌడ్, లోకసాని శ్రీధర్ రెడ్డి, దొండేటి మల్లారెడ్డి, ఆవిరినేని గోపాల్ రావు, దొంతినేని వెంకటేశ్వరరావు, జటావత్ హరినాయక్, కొర్ర రామ్ సింగ్తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
పల్లా సుధీర్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్ పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ పల్లా నరసింహారెడ్డి గారి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి దశదిన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply