హైదరాబాద్, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ PAC సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్ గారు, రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి DCC అధ్యక్షులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు గారు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, రాబోయే కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
అయుష్ 24 న్యూస్
www.ayush24news.com










Leave a Reply