హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): గ్రూప్-2 అధికారి, మిత్రుడు డాక్టర్ నేనావత్ కిషన్ నాయక్ ఈరోజు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శ్రీ వద్దిరాజు రవిచంద్రను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
కిషన్ నాయక్ మాట్లాడుతూ, శ్రీ వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.










Leave a Reply