Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు!
బ్రేకింగ్ న్యూస్

బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు!

01:19 మధ్యాహ్నం PM

సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: నల్లగొండ మున్సిపల్ కమిషనర్

నల్లగొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): బీసీ మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. కృష్ణ వంశీ తెలిపారు.

నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. TSOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

అర్హతలు ఇవే..

  • ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
  • దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం దరఖాస్తు ప్రతిని అవసరమైన పత్రాలతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ సూచించారు.

అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *