కొనుగోలుదారులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి
మంథని, ఆగస్టు 30: మంథని మున్సిపల్ పరిధిలో నూతనంగా కొనుగోలు చేసిన సోనాలిక ట్రాక్టర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.
మంథని సింగిల్ విండో డైరెక్టర్ రవికంటి సతీష్, బూడిద శంకర్, అనిల్ రెడ్డిలు కొనుగోలు చేసిన నూతన సోనాలిక ట్రాక్టర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు మరింత సులభతరం కావాలని ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply