Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథనిలో పలు గణనాథులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు
బ్రేకింగ్ న్యూస్

మంథనిలో పలు గణనాథులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

11:58 ఉదయం AM

మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి):
మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మందట, మహాలక్ష్మి ఆలయం సమీపంలోని గణపతి మండపం, రావుల చెరువు కట్టలోని బాల గజానన మండలి, వడ్లవాడ, కన్యకా పరమేశ్వరి ఆలయం, విశ్వబ్రాహ్మణ వీధి, సుభాష్‌నగర్, ఉస్మాన్‌పుర, మసీదు వాడలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలోని గణపతి మండపం, బోయినపేట, పాత బస్టాండ్, వాగుగడ్డ, హమాలీ సంఘం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను మంత్రి దర్శించుకున్నారు.

గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు, మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించారు.

అనంతరం ఆయా గణపతి మండపాల వద్ద అర్చకులు, కమిటీ సభ్యులు వేదమంత్రాలతో మంత్రిని ఆశీర్వదించారు. కమిటీ సభ్యులు శాలువాలతో మంత్రి శ్రీధర్ బాబును ఘనంగా సన్మానించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 32🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App