Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Home › రాజకీయాలు › మల్కాపూర్ డివిజన్‌లో బీజేపీలో చేరిన యువకులు
రాజకీయాలు

మల్కాపూర్ డివిజన్‌లో బీజేపీలో చేరిన యువకులు

11:58 రాత్రి PM

గూడూరు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు

నూతనంగా చేరిన యువకులకు శాలువాలతో స్వాగతం

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి, AYUSH24 NEWS ప్రతినిధి:

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాపూర్ డివిజన్ శక్తి సాయి నగర్‌లో పలువురు యువకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు పార్టీలో చేరగా, వారికి బీజేపీ నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనాథ్ పాల్గొన్నారు.

అలాగే సీనియర్ నాయకులు ఎలిమినేటి మహేష్, కాటపల్లి రాజేందర్, రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల అధ్యక్షులు, శక్తి సాయి నగర్ డివిజన్ కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

AYUSH24 NEWS | తెలంగాణ | మల్కాజిగిరి | ఉప్పల్ నియోజకవర్గం | రాజకీయాలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
101 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App