Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’
Home › బ్రేకింగ్ న్యూస్ › మెగా డెయిరీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష
బ్రేకింగ్ న్యూస్

మెగా డెయిరీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష

09:57 రాత్రి PM

హైదరాబాద్‌ రావిరాలలోని మెగా డెయిరీలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు ముఖ్య అధికారులతో సమావేశమై మెగా డెయిరీకి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో NDDB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రఘుపతి గారు, మదర్ డెయిరీ ఇండియా ఎండీ శ్రీ జై తీర్థచారి గారు, తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ఎండీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి IAS గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మెగా డెయిరీ ప్రస్తుత కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యం, పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ విభాగాల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే సంస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సవివరంగా సమీక్షించారు.రాష్ట్ర డెయిరీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా చర్చించారు.📍 రావిరాల, హైదరాబాద్📰 AYUSH24 NEWS – ప్రజల గొంతుక, నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక#AYUSH24News #VijayaTelanganaDairy #GuthaAmitReddy #MegaDairy #NDDB #MotherDairy #TelanganaDairy #Hyderabad #DairyDevelopment

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
680 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App