Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › మైనారిటీ ఉపాధ్యాయులకు కూడా ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ ఇవ్వాలి
బ్రేకింగ్ న్యూస్

మైనారిటీ ఉపాధ్యాయులకు కూడా ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ ఇవ్వాలి

అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి TSMESA ప్రతినిధుల వినతి నల్గొండ, సెప్టెంబర్ 18: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల” ఎంపికలో మైనారిటీ ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ TSMESA నల్గొండ జిల్లా ప్రతినిధులు శుక్రవారం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. TSMESA నల్గొండ

04:23 తెల్లవారుజాము AM

అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి TSMESA ప్రతినిధుల వినతి
నల్గొండ, సెప్టెంబర్ 18:
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల” ఎంపికలో మైనారిటీ ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ TSMESA నల్గొండ జిల్లా ప్రతినిధులు శుక్రవారం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
TSMESA నల్గొండ కార్యవర్గ సభ్యులు **డా. ఏ.ఏ. ఖాన్ (గౌరవ అధ్యక్షులు), మహ్మద్ మొయిజ్ (అధ్యక్షులు), మహ్మద్ మహ్మద్ (ప్రధాన కార్యదర్శి), మహ్మద్ యూసుఫ్ (జాయింట్ సెక్రటరీ)**లు అదనపు కలెక్టర్ శ్రీ జె. శ్రీనివాస్ను, అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సుషేందర్ రావును కలిసి తమ డిమాండ్‌ను వివరించారు.
ఉపాధ్యాయ రంగంలో సేవలందిస్తున్న మైనారిటీ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం నామినేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
TSMESA ప్రతినిధుల వినతిపై స్పందించిన అధికారులు, ఈ అంశాన్ని పరిశీలించి మైనారిటీ ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
— Ayush 24 News
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 44🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App