డిండి మండలం, ఆగస్టు 17: డిండి మండలం బురాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మైరమ్మ అమ్మవారి దేవాలయాన్ని బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజన ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థించారు. అనంతరం వడ్త్య రమేష్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్, అరుణ్, రత్లావత్ గణేష్, మూడవత్ భాస్కర్, గోపాల్, దీప్ల, జయరాం, సర్య, కళ్యాణ్, జవహర్ లాల్, లక్ష్మణ్ నాయక్, బద్రు, పాండు, రవి, లక్ష్మ, శ్రీను, భిక్కు, కృష్ణ, కుమార్, సిద్దు, జైపాల్, వస్య, పెద్ద సేవ్య, జరుపుల సేవ్య, శ్రీనివాస్, చంధ్య, రాంచంధర్, నందు, చందు, రాజు, హరి, ప్రకాష్, ధనుష్, మధు, రమేష్, వెంకటేష్, శివ, బాలు, రాజేష్, పరుశురాం, చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్










Leave a Reply