Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతి వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతి వేడుకలు

08:16 ఉదయం AM

ఘనంగా నివాళులర్పించిన రెడ్డి సంఘం నాయకులు

మంథని, అయుష్ 24 న్యూస్: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతి సందర్భంగా మంథని రెడ్డి భవన్ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి రెడ్డి సంఘం నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అందించిన సేవలను స్మరించుకున్నారు. విద్య, సామాజిక అభివృద్ధి, సమాజ సేవలో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మందల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి ఏలకోరి సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి ముసిపట్ల రమణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి మూల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే కార్యవర్గ సభ్యులు లెక్కల కిషన్ రెడ్డి, లంబు ప్రభాకర్ రెడ్డి, మారం సత్యనారాయణ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సంఘం పెద్దలు బయ్యపు మురళీధర్ రెడ్డి, బెల్లంకొండ ప్రకాశ్ రెడ్డి, లంబు సుధాకర్ రెడ్డి, బెల్లంకొండ భూమి రెడ్డి, చింతల సుధాకర్ రెడ్డి, విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *