Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

హైదరాబాద్: కొప్పుల పరమేశ్వరి – జంగయ్య దంపతుల చిన్నారులు వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ప్రమిద కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య

01:02 మధ్యాహ్నం PM

హైదరాబాద్: కొప్పుల పరమేశ్వరి – జంగయ్య దంపతుల చిన్నారులు వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ప్రమిద కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొంతసేపు ముచ్చటించి, వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాటావత్ హరి నాయక్, కొండూరు పవన్ కుమార్, మునుకుంట్ల శేఖర్, నేనావత్ వసంత్ నాయక్, నేనావత్ జవహర్ లాల్, గౌని జంగయ్య, దుబ్బాకుల మదార్, కొప్పుల అశోక్ గౌడ్, కోటిదొడ్డి శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
📰 Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 57🔗 Shares: 3👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App