Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి రంగం సిద్ధం
బ్రేకింగ్ న్యూస్

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి రంగం సిద్ధం

05:25 సాయంత్రం PM

తొలి విడతలో 243 స్థలాల వేలం

విశాఖపట్నం, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు చెందిన మొత్తం 459 భూముల వేలం ప్రక్రియను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) చేపడుతోంది.

వేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు వివరాలు తెలియజేసేందుకు NLMC ఆధ్వర్యంలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న విశాఖపట్నంలో, 24న విజయవాడలో, 25న హైదరాబాద్‌లో సమావేశాలు జరగనున్నాయి.

తొలి విడతలో హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, గాజువాక ఆటోనగర్ ప్రాంతాల్లోని మొత్తం 93,572.21 చదరపు గజాల భూముల్లో 243 స్థలాలను అక్టోబర్ 12న వేలం వేయనున్నట్లు సమాచారం.

వేలం ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు పెట్టుబడిదారుల సమావేశాల్లో వెల్లడించే అవకాశం ఉంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App