Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › 📰 విజయ తెలంగాణ డెయిరీ చైర్మన్‌గా రెండేళ్ల ప్రస్థానం.. అమిత్ రెడ్డికి ఘన సన్మానం!
బ్రేకింగ్ న్యూస్

📰 విజయ తెలంగాణ డెయిరీ చైర్మన్‌గా రెండేళ్ల ప్రస్థానం.. అమిత్ రెడ్డికి ఘన సన్మానం!

హైదరాబాద్: తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా శ్రీ గుత్తా అమిత్ రెడ్డి రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ తెలంగాణ డెయిరీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డిని శాలువాతో సత్కరించి,

06:23 ఉదయం AM

హైదరాబాద్: తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా శ్రీ గుత్తా అమిత్ రెడ్డి రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ తెలంగాణ డెయిరీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వకంగా అభినందించారు. డెయిరీ రంగ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు.
రెండేళ్ల విజయ ప్రస్థానం.. మరెన్నో విజయాలకు నాంది కావాలని ఉద్యోగులు, అధికారులు ఆకాంక్షించారు.
— Ayush 24 News | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *