అయుష్ 24 న్యూస్
ఫ్లిక్స్ బస్‌కు సంబంధించి వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై ప్రయాణికులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూడు సార్లు ప్రమాదాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బస్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం, బాధ్యతారహిత నిర్వహణకు తావు లేకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం వద్దు.. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
👉 వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి
👉 బస్ నిర్వహణ, డ్రైవర్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించాలి
👉 నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి
👉 ప్రయాణికుల భద్రతకు హామీ కల్పించాలి
“ప్రజల ప్రాణాల కంటే ఏ వ్యాపారం కూడా ముఖ్యం కాదు.”

#Ayush24News #FlixBus #BusAccident #RoadSafety #PassengerSafety










Leave a Reply