Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › 1000 రోజుల ప్రజాపాలనతో తెలంగాణలో సంక్షేమం–అభివృద్ధికి కొత్త దిశ
బ్రేకింగ్ న్యూస్

1000 రోజుల ప్రజాపాలనతో తెలంగాణలో సంక్షేమం–అభివృద్ధికి కొత్త దిశ

దేవరకొండ, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని విజయవంతంగా ప్రజాపాలనను కొనసాగిస్తోందని దేవరకొండ పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి 1000 రోజుల ప్రజాపాలన

09:54 ఉదయం AM

దేవరకొండ 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్

దేవరకొండ, సెప్టెంబర్ 1 | అయుష్ 24 న్యూస్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని, 1000 రోజుల ప్రజాపాలన రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించిందని దేవరకొండ పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్ అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పంటల కొనుగోలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, గృహజ్యోతి వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని నవీద్ పేర్కొన్నారు.

“1000 రోజుల ప్రజాపాలన ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి యువకుడికి కొత్త అవకాశానికి ప్రతీక” అని ఆయన అన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 43🔗 Shares: 0👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *