
Month: October 2026
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
594 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల శాశ్వత గృహాల నిర్మాణానికి శ్రీకారం

పత్తి రైతుల సాధికారత, పారదర్శకతే లక్ష్యంగా సంస్కరణలు

యువతకు ఉపాధి దిశగా మరో అడుగు.. దేవరకొండలో VDS ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభం
టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల మూడో బ్యాచ్‌లకు శ్రీకారం దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: గ్రామీణ యువత, మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు విలేజ్ డెవలప్ సొసైటీ…

ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల శాశ్వత గృహాల నిర్మాణానికి శ్రీకారం
రూ.3,600 కోట్లతో పీఎం ఆవాస్ యోజన కింద గృహాలు — 177 ఇళ్లతో 3డీ నిర్మాణ పైలట్ ప్రాజెక్టుబుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభం గుంటూరు, అక్టోబర్…

పత్తి రైతుల సాధికారత, పారదర్శకతే లక్ష్యంగా సంస్కరణలు
డిజిటల్ కొనుగోలు విధానం, నాణ్యతా ప్రమాణాలు, ట్రేసబిలిటీపై ప్రత్యేక దృష్టిఅక్టోబర్ 6న హైదరాబాద్‌లో ‘సంస్కరణ్ ఉత్సవ్ 2026’ ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: పత్తి రైతులకు సాధికారత…

కీ.శే. రాగం రాజయ్య ప్రథమ వర్ధంతి
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ విలోచవరం, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: విలోచవరం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాగం శ్రీను తండ్రి…

దళిత మహిళ గనిపల్లి మాధవిపై దాడిని ఖండిస్తూ చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
చింతపల్లి, అక్టోబర్ 3: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో గ్రామ సభ సందర్భంగా దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ చింతపల్లి మండల నాయకులు తీవ్రంగా…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 4, 2026
ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కలిసిన దేవరకొండ జర్నలిస్టులు
దేవరకొండ నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులు ఎదురుకుంటున్న సమస్యల గురించి ప్రెస్ అకాడమీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి వివరించిన దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు.. వివరాలు ఇలా ఉన్నాయి:దేవరకొండలో జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని,వారి…

రోస్టర్ సవరణ సాధనకు ఉద్యమించాలి: డా. యేకుల రాజారావు
మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఠాగూర్ ఆడిటోరియంలో గల మెత్తిన బహుజన మేధావి, అంబేద్కరైట్, ప్రభుత్వ రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. యేకుల రాజారావు పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఆదివారం రోస్టర్ సవరణ విధానంపై…

గణనాథుడి లడ్డూకు రూ.2.71 లక్షల ధర
కులమతాలకు అతీతంగా లడ్డూ దక్కించుకున్న మహమ్మద్ షఫీదేవరకొండలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన లడ్డూ వేలం దేవరకొండ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: దేవరకొండ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో ఈశ్వర…
Reported byMusini.AnjanAYUSH24 NEWS Reporter · October 4, 2026
14 కిలోల గణనాథుడి లడ్డూ డ్రాలో ముసిని సహస్ర విజయం
భక్తితో పాల్గొని మహా ప్రసాదాన్ని సొంతం చేసుకున్న చిన్నారిభక్తి, ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా గణనాథుడి ఉత్సవాలు దేవరకొండ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: దేవరకొండ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో…
Reported byMusini.AnjanAYUSH24 NEWS Reporter · October 4, 2026
ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: పుట్ట మధుకు కాంగ్రెస్ నేతల హితవు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంథని కాంగ్రెస్ నాయకులు మంథని, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,…
