ఉర్సు ఉచ్చవాలు పాల్గున్న ఎమ్మెల్యే
భువనగిరి పట్టణం లోని స్థానిక జామలే బహార్ దర్గా లో ఉర్సు ఉత్సవల లో భాగంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిగా పాల్గున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధన లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గ్రంధాలయం సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ, మున్సిపల్ చైర్మన్ తంగిళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ ముత్తంశెట్టి మంజుల వెంకట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పిసిసి డెలిగేట్ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, కాన్సిల్ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్.కె మజర్ పాషా, ఎడ్ల వెంకట్ రెడ్డి, సమి ఇల్యాస్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply