Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › ఉమ్మడి నల్లగొండ › సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానం
ఉమ్మడి నల్లగొండ

సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానం

10:59 ఉదయం AM

సుమారు 100 మంది కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేత

మిర్యాలగూడ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది విద్యార్థినీ విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ జాతీయ అధ్యక్షుడు బూడిద సైదులు, కిసాన్ జిల్లా నాయకుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నాలుగో వార్డు కౌన్సిలర్ ముట్టపాక శీను, ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జోహార్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులకు కరాటే శిక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న సీనియర్ కరాటే మాస్టర్ రామకృష్ణ నాయక్ సేవలను అభినందించారు.

కార్యక్రమంలో కరాటే మాస్టర్లు బాండవత్ శివ భారతి, ప్రవల్లిక, అజయ్, కిషోర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App