Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’
Home › బ్రేకింగ్ న్యూస్ › ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదిత్య కాలనీ మహిళలు
బ్రేకింగ్ న్యూస్

ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదిత్య కాలనీ మహిళలు

05:26 సాయంత్రం PM

సాంప్రదాయాన్ని చాటిన మహిళలు.. ఎర్రటి గోరింటాకుతో ఆషాఢ వేడుకల్లో సందడి

ఆరోగ్యానికి చల్లదనం, సంస్కృతికి ప్రతీకగా గోరింటాకు.. ఆదిత్య కాలనీలో ప్రత్యేక వేడుకలు

దేవరకొండ, ఆగస్టు 2 (అయుష్ 24 న్యూస్): ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయంలో భాగంగా, దేవరకొండ పట్టణంలోని ఆదిత్య కాలనీ మహిళలు ఆదివారం ఘనంగా గోరింటాకు వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, వేసవికాలంలో శరీరంలో పెరిగిన వేడిని తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుందని, వర్షాకాలమైన ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం శాస్త్రీయంగానూ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని తెలిపారు.సాంప్రదాయం, ఆరోగ్యం రెండింటికీ ప్రతీకగా నిలిచే ఈ ఆచారాన్ని ప్రతి మహిళ పాటించాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆదిత్య కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, ఎర్రటి గోరింటాకుతో చేతులను అలంకరించుకొని సాంప్రదాయబద్ధంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.– AYUSH 24 NEWS

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
680 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App