Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › 🥋 గ్లోబల్ బ్రూస్ లీ అవార్డుతో పున్న శ్రీజన్ కు అంతర్జాతీయ గుర్తింపు
బ్రేకింగ్ న్యూస్

🥋 గ్లోబల్ బ్రూస్ లీ అవార్డుతో పున్న శ్రీజన్ కు అంతర్జాతీయ గుర్తింపు

04:21 సాయంత్రం PM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి):
దేవరకొండకు చెందిన యువ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు, AYUSH Karate Academy of India బ్లాక్ బెల్ట్ క్రీడాకారుడు పున్న శ్రీజన్ ప్రతిష్ఠాత్మక Global Excellence Icon Awards–2026లో Global Bruce Lee Award–2026 అందుకోనున్నారు.

సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న ఈ అవార్డు కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association International ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి Shihan Keshav Goud ఆర్గనైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ, క్రమశిక్షణ, నిరంతర సాధనకు గుర్తింపుగా పున్న శ్రీజన్ కు ఈ అవార్డు లభించడం పట్ల AYUSH Karate Academy of India కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో సాధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, శిక్షకులు, సహచర క్రీడాకారులు పున్నా శ్రిజన్అభినందనలు తెలిపారు.

“కష్టపడి సాధన చేస్తే విజయానికి మార్గం సుగమమవుతుంది” అనే సందేశంతో యువతకు స్ఫూర్తిగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

AYUSH24 NEWS
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 86🔗 Shares: 5👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App