Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Mahamood Mohammed
AYUSH24 NEWS Reporter
262 published stories

Mahamood Mohammed — Latest Stories

October 13, 2026

సింగరేణి మారుపేర్ల బాధితులకు 15 రోజుల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ

హైదరాబాద్ | అక్టోబర్ 13, 2026 సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కార్మికుల పిల్లలకు త్వరలో న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారంపై…

October 13, 2026

ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో ఎంపీ వంశీకృష్ణ భేటీ

న్యూఢిల్లీ | అక్టోబర్ 13, 2026 అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన SIR వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి…

October 13, 2026

దొందూ దొందే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు ఒక్కటే!

మంథని, అక్టోబర్‌ 13: మంథనిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తీరు ఒకే విధంగా ఉందని బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్‌, మంథని మండల ప్రధాన కార్యదర్శి సామల అశోక్‌కుమార్‌ విమర్శించారు. ప్రజలకు…

October 13, 2026

ఇక మీ సేవ సర్టిఫికెట్లకు లామినేషన్ అవసరం లేదు!

హైదరాబాద్, అక్టోబర్ 13: మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే ప్రభుత్వ ధ్రువపత్రాలను మరింత భద్రంగా, మన్నికగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్యూరిటీ పేపర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చినిగిపోకుండా, నీళ్లు పడినా…

October 13, 2026

పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

పెద్దపల్లి, అక్టోబర్ 13: పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. రామగుండంలో పోలీస్…

October 13, 2026

తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలి!

ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలాంటి షరతులు విధించకుండా విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు,…

October 13, 2026

గన్నవరం విమానాశ్రయానికి తమిళనాడు సీఎం విజయ్‌.. అభిమానులకు అభివాదం!

విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ అక్కడికి చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ విజయ్‌కు స్వాగతం పలికారు. అనంతరం…

October 13, 2026

మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): మంథని ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం…

October 13, 2026

కోర్టుకు వరుసగా 10 సార్లు గైర్హాజరు.. నిందితుడి అరెస్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

దేవరకొండ: కోర్టు విచారణకు వరుసగా గైర్హాజరవుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని దేవరకొండ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం…

October 13, 2026

కరీంనగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని…

📱 Download App