సికింద్రాబాద్ AO కార్యాలయంలో సమావేశం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 18, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ AO కార్యాలయంలో క్వార్టర్లీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమీరీ శెట్టి, సికింద్రాబాద్ AO కార్యాలయ ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.
సమావేశంలో అసోసియేషన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన విషయాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.










Leave a Reply