Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం
Home › బ్రేకింగ్ న్యూస్ › గ్లోబల్ బుద్ధ అవార్డు విజేతగా డా. రామావత్ శంకర్ నాయక్
బ్రేకింగ్ న్యూస్

గ్లోబల్ బుద్ధ అవార్డు విజేతగా డా. రామావత్ శంకర్ నాయక్

06:47 ఉదయం AM

గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో ప్రతిష్ఠాత్మక పురస్కారం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో డా. రామావత్ శంకర్ నాయక్, ఎం.డి., జనరల్ సర్జన్కు గ్లోబల్ బుద్ధ అవార్డు–2026 లభించింది.

హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 20న నిర్వహించనున్న ఈ అవార్డుల కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని మాస్టర్ అమర్ సింగ్ మరియు మాస్టర్ కేశవ్ గౌడ్ నిర్వహిస్తున్నారు.

డా. రామావత్ శంకర్ నాయక్ ప్రస్తుతం లక్ష్మీ విజయ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్లో చైర్మన్ & జనరల్ సర్జన్‌గా సేవలందిస్తున్నారు. వైద్య సేవలు, సామాజిక సేవ, ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డా. రామావత్ శంకర్ నాయక్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి సమాజానికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.

🏆 గ్లోబల్ బుద్ధ అవార్డు–2026 విజేతగా డా. రామావత్ శంకర్ నాయక్‌కు ఆయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 💐👏

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 119🔗 Shares: 8👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
224 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App