Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
బ్రేకింగ్ న్యూస్

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

12:14 మధ్యాహ్నం PM

కరీంనగర్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): గణేష్ నిమజ్జన ఉత్సవాలను యువత శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. చిన్న పిల్లలు చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు, గణేష్ మండలి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కరీంనగర్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నిమజ్జన ఉత్సవాల నిర్వహణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక బడ్జెట్ కేటాయించినట్లు బండి సంజయ్ తెలిపారు. నగరంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో సమావేశమయ్యారు.

గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
693 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App