Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
Home › బ్రేకింగ్ న్యూస్ › మాస్టర్ భవిత కుటుంబానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ల అండ
బ్రేకింగ్ న్యూస్

మాస్టర్ భవిత కుటుంబానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ల అండ

09:10 ఉదయం AM

ఇప్పటివరకు రూ.29,600 విరాళాల సేకరణ.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.72,700 సహాయం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కుంగ్‌ఫూ, కరాటే మాస్టర్ విక్రమ్ గారి కుమార్తె మాస్టర్ భవిత సెప్టెంబర్ 5న అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరాటే, కుంగ్‌ఫూ మాస్టర్లు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.

మాస్టర్ భవిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు మార్షల్ ఆర్ట్స్ రంగానికి చెందిన పలువురు తమ వంతు విరాళాలను అందిస్తున్నారు. ఈ నెల 20న కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా మాస్టర్ విక్రమ్ గారికి సేకరించిన మొత్తాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇంకా ఎవరైనా సహాయం చేయదలచిన వారు రేపు ఉదయం వరకు తమ వంతు సహాయం అందించాలని కోరారు.

తెలంగాణ నుంచి ఇప్పటివరకు విరాళాలు అందించిన వారు

  1. మాస్టర్ నాగేష్ మల్లూరి – మెదక్ – ₹10,000
  2. మాస్టర్ శ్రీధర్ – ₹3,000
  3. మాస్టర్ కేశవ్ గౌడ్ – ₹2,000
  4. మాస్టర్ అమర్ సింగ్ – ₹1,000
  5. మాస్టర్ రాజు యాదవ్ – ₹1,000
  6. మాస్టర్ ఆర్. ప్రశాంత్ – ₹1,000
  7. మాస్టర్ కన్నన్ గౌడ్ – ₹1,000
  8. మాస్టర్ సిరికొండ ఉపేందర్ – ₹1,000
  9. మాస్టర్ డి. ఆంజనేయులు – ₹1,000
  10. మాస్టర్ పి. శ్రీరాములు – ₹1,000
  11. మాస్టర్ వినోద్ – ₹1,000
  12. మాస్టర్ అశోక్ రోడే – ₹600
  13. మాస్టర్ విటల్ – ₹500
  14. మాస్టర్ లక్ష్మణ్ – ₹500
  15. మాస్టర్ సాయి యాదవ్ – ₹500
  16. సామల కుమారస్వామి – ₹500
  17. మాస్టర్ శ్రీకాంత్ – ₹500
  18. మాస్టర్ బాలరాజ్ – ₹500
  19. కృష్ణ ఇన్స్టాల్ ట్రైలర్ – ₹500
  20. మాస్టర్ రవి కిరణ్ గౌడ్ – ₹500
  21. మాస్టర్ U. శైలు – ₹500
  22. మాస్టర్ గోవిందరాజు – ₹500
  23. మాస్టర్ నర్సింగ్ రావు – ₹500
  24. మాస్టర్ కిన్నెర రవి – ₹500

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.72,700 సహాయం

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం తరఫున రూ.29,600, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రూ.43,100 విరాళాలు సేకరించగా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం రూ.72,700 ఆర్థిక సహాయం సమకూరింది.

మాస్టర్ భవిత కుటుంబానికి అండగా నిలిచి తమ వంతు సహాయం అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కు నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో మార్షల్ ఆర్ట్స్ కుటుంబం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని చాటడం అభినందనీయమని పేర్కొన్నారు.

🙏 మాస్టర్ భవిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 343🔗 Shares: 9👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App