Saturday, 31 Oct 2026
31 Oct 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● 42 ఏళ్ల విశిష్ట సేవల అనంతరం భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ పదవీ విరమణ● బంగాళాఖాతంలో తొలిసారిగా బిమ్స్‌టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు● భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, సామాజిక పరివర్తనలో గాయత్రీ పరివార్ సేవలు అమూల్యం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు● మృతిచెందిన ఆటో డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.22,200 ఆర్థిక సహాయం● పార్టీలకు అతీతంగా తరలివచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!● 42 ఏళ్ల విశిష్ట సేవల అనంతరం భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ పదవీ విరమణ● బంగాళాఖాతంలో తొలిసారిగా బిమ్స్‌టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు● భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, సామాజిక పరివర్తనలో గాయత్రీ పరివార్ సేవలు అమూల్యం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా● సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు● మృతిచెందిన ఆటో డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.22,200 ఆర్థిక సహాయం● పార్టీలకు అతీతంగా తరలివచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!
Home › బ్రేకింగ్ న్యూస్ › వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి
బ్రేకింగ్ న్యూస్

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి

12:31 మధ్యాహ్నం PM

104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్

సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో 104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

గత 18 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలందిస్తున్న సుమారు 300 మంది 104 ఉద్యోగులను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.

డీపీఎంటీ పరిధిలో పారామెడిక్స్, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్న వారిని నిబంధనల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ, నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నుస్రత్, సంతోష్, ప్రసాద్, శివరాజ్, కల్పన, మధుకర్, ఎం.డి. నిజాముద్దీన్, ఎం.డి. అలీ, కిరణ్ కుమార్ తదితరులు కలిశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 158🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
100 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App