Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న వారందరూ సకాలంలో పత్రాలు సమర్పించాలి: 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్
బ్రేకింగ్ న్యూస్

ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న వారందరూ సకాలంలో పత్రాలు సమర్పించాలి: 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్

నోటీసుల్లో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా సమాధానం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి దేవరకొండ, సెప్టెంబర్ 3: దేవరకొండ పట్టణంలోని 11వ వార్డు ప్రజలకు ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించి అందుతున్న నోటీసులపై 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి నోటీసులు అందుకున్న ప్రతి

01:39 తెల్లవారుజాము AM

ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్నవారు సకాలంలో పత్రాలు సమర్పించాలి

నోటీసుల్లో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా సమాధానం ఇవ్వాలి: 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్

దేవరకొండ, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని 11వ వార్డు ప్రజలకు ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించి అందుతున్న నోటీసులపై 11వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే నవీద్ అవగాహన కల్పించారు.

ఎస్‌ఐఆర్‌కు సంబంధించి నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటిలో పేర్కొన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలని ఆయన సూచించారు. నోటీసుల్లో అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వడంతో పాటు, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర పత్రాలను నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ నోటీసులపై నిర్వహించిన వివరణ కార్యక్రమంలో పలువురు తమకు అందిన నోటీసులకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు.

ఇంకా నోటీసులు అందుకుని స్పందించని వారు నోటీసుల్లో పేర్కొన్న అంశాలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన పత్రాలను సంబంధిత ఏఆర్‌ఓ, బీఎల్‌ఓ, ఎన్నికల అధికారులకు నిర్ణీత సమయంలో అందజేయాలని ఎస్‌కే నవీద్ విజ్ఞప్తి చేశారు.

“11వ వార్డు కౌన్సిలర్‌గా ప్రజలకు సరైన సమాచారం అందించడం, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నోటీసులు అందుకున్న ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత పత్రాలను సకాలంలో సమర్పించి తమ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి” అని ఎస్‌కే నవీద్ కోరారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 19🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *