
Month: September 2026
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
831 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


ZPHS పాఠశాలలో త్రీడీ ఆర్ట్‌పై ఉచిత అవగాహన కార్యక్రమం

మోహినీ అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్పస్వామి
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 19, 2026
నూతన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు అభినందనలు
మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్ నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.…

ZPHS పాఠశాలలో త్రీడీ ఆర్ట్‌పై ఉచిత అవగాహన కార్యక్రమం
మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ సింగారపు శివరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు త్రీడీ ఆర్ట్‌పై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ…

మోహినీ అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్పస్వామి
తిరుమల, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ప్రత్యేక మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ రూపంలో అలంకరించిన శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు…
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 19, 2026
దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో కొలువుదీరిన మట్టి వినాయకుడు
ఐదో రోజు ఘనంగా పూజలు.. నేడు మట్టి వినాయకుడి నిమజ్జనం దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఐదో రోజు ఘనంగా పూజా కార్యక్రమాలు…
Reported byMusini.AnjanAYUSH24 NEWS Reporter · September 19, 2026
ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయరా?
ఎంఈఓ నాగేశ్వరరావు నిర్లక్ష్యంపై RTISS ఆగ్రహం కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం అమలు కావాల్సి ఉండగా, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల విద్యా…

మంచిర్యాల అభివృద్ధిపై ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి
మెడికల్ కాలేజీకి బస్సులు.. మహిళల సౌకర్యాల కోసం నిధులు అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంచిర్యాల, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంచిర్యాల ప్రాంతంలో విద్య, మౌలిక సదుపాయాలు, స్థానిక అభివృద్ధికి…

గజానన యూత్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని మున్సిపల్ పరిధిలోని పద్మశాలి వీధిలో గజానన యూత్ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్…

చెరువులో పడి వ్యక్తి మృతి.. కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
మెదక్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మెదక్ పట్టణంలోని దయారా వీధికి చెందిన గొల్ల సిద్ధ రాములు చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్…

బ్రిక్స్ దేశాల్లో స్థానిక కరెన్సీ చెల్లింపులపై దృష్టి
సరిహద్దు చెల్లింపుల వ్యయాన్ని తగ్గించే దిశగా సభ్యదేశాల చర్చలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను మరింత సులభతరం చేయడం, స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడం, అంతర్జాతీయ చెల్లింపుల…
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 19, 2026
ఆదిలాబాద్ ఐటీ టవర్ పనులు పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్
త్వరలో ఐటీ టవర్ ప్రారంభం: నరేష్ జాదవ్ ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): ఆదిలాబాద్ పట్టణ శివారులో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ శనివారం కాంగ్రెస్ నాయకులతో…
