Saturday, 07 Nov 2026
07 Nov 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతి(అమరలింగేశ్వర స్వామి దేవాలయం), భీమవరం(సోమేశ్వర స్వామి దేవాలయం), పాలకొల్లు( క్షీర లింగేశ్వర స్వామి

03:28 మధ్యాహ్నం PM

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అమరావతి(అమరలింగేశ్వర స్వామి దేవాలయం),
భీమవరం(సోమేశ్వర స్వామి దేవాలయం),
పాలకొల్లు( క్షీర లింగేశ్వర స్వామి దేవాలయం),
ద్రాక్షారామం( భీమేశ్వర స్వామి దేవాలయం),
సామర్లకోట( భీమలింగేశ్వర స్వామి దేవాలయం)

లను ఒకే రోజు దర్శించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ప్రత్యేకంగా కల్పించడం జరిగిందన్నారు. పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1200 చార్జీలు వర్తిస్తాయని తెలిపారు.ఈనెల 15,22,29 మరియు డిసెంబర్ 6 తేదీల్లో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించి శివ కేశవుల ఆశీస్సులు పొందాలని కోరారు. మరియు తెలంగాణలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు కూడా ప్రత్యేకంగా భక్తుల కోరిక మేరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. బుకింగ్ కోసం 9848847419, 9949026631,
9666599890,
7382832833 ఫోన్ నెంబర్ లను సంప్రదించాలని కోరారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App