Saturday, 07 Nov 2026
07 Nov 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ
Home › బ్రేకింగ్ న్యూస్ › కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్

చింతపల్లి | నవంబర్ 07 | Ayush 24 News చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మలక్‌పేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అక్బర్ తండ్రి షేక్ సిద్దిక్ మృతి పట్ల దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

03:29 మధ్యాహ్నం PM

చింతపల్లి | నవంబర్ 07 | Ayush 24 News
చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మలక్‌పేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అక్బర్ తండ్రి షేక్ సిద్దిక్ మృతి పట్ల దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
షేక్ సిద్దిక్ పార్థివదేహానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో ఉంటూ పార్టీకి అంకితభావంతో సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కొండూరు పవన్ కుమార్, అంగిరేకుల నాగభూషణం, ఏడుపుల గోవింద్ యాదవ్, కాయితీ జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, మాస భాస్కర్, అంగిరేకుల గోవర్ధన్, మారయ్య, శంకర్, బాలేమీయా, రాకేష్, లక్ష్మయ్య, హేము, మధు, నేనావత్ భరత్ కుమార్, నడింపల్లి సత్యం గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Ayush 24 News దేవరకొండ ప్రాంతీయ వార్తలు – ప్రజల గొంతుక

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
306 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App