
Day: November 1, 2026
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
20 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన

మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
జాతీయ ఐక్యత, సమగ్రతకు పటేల్ సేవలు ఆదర్శం: కరస్పాండెంట్ కొరవేన రాజ్ కుమార్ దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని పిలుపు మంథని, అక్టోబర్ 31, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: మంథని మండలం…

మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
శివకిరణ్ గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ, ఏసీపీ, మున్సిపల్ చైర్మన్, అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల…

మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి
ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దేశ ఐక్యత, సమగ్రతకు ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను…

ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పయనం ఓట్ల చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా నిరసన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ దేవరకొండ, నవంబర్ 1, 2026,…
Reported byMusini.AnjanAYUSH24 NEWS Reporter · November 1, 2026
నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ధ్వజస్తంభ పూజ, ధ్వజ పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు కుంభమేళాలు నిదర్శనం: రాష్ట్రపతి ప్రాచీన వారసత్వాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించనున్న నాసిక్–త్రయంబకేశ్వర్ సింహస్థ మహాకుంభమేళా–2027 నాసిక్…

కేవడియాలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు.. మరిన్ని దృశ్యాలను పంచుకున్న ప్రధాని మోదీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు సంబంధించిన మరిన్ని దృశ్యాలను ఎక్స్ వేదికగా పంచుకున్న ప్రధానమంత్రి కేవడియా (గుజరాత్), AYUSH24 NEWS ప్రతినిధి: గుజరాత్ రాష్ట్రంలోని కేవడియాలో…

సర్ ప్రక్రియ నిలిపివేయాలని నల్లగొండలో ఏఐఎస్ఎఫ్ నిరసన
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ క్లాక్ టవర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నల్లగొండ, నవంబర్ 1, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: సర్ (SIR – ప్రత్యేక…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · November 1, 2026
హైదరాబాద్ కమిషనరేట్‌లో 12 మంది పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు
సుదీర్ఘకాలం ప్రజల భద్రత కోసం సేవలందించిన పోలీసు అధికారులకు సన్మానం టీజీఐసీసీసీలో కుటుంబ సభ్యులతో కలిసి పదవీ విరమణ కార్యక్రమం మత ఘర్షణలు, ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొన్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం: సీపీ సజ్జనార్…

ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసనపై చర్చ.. ఇండియా కూటమి మాక్ పార్లమెంట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అభిశంసన కోరే తీర్మానంపై చర్చలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతల…

ఏక్తా పరేడ్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్ ప్రత్యేక ఆకర్షణ.. ప్రశంసించిన రాష్ట్ర డీజీపీ
మూడు దశాబ్దాల అనుభవంలో చూసిన అత్యుత్తమ పరేడ్లలో ఇదొకటి: తెలంగాణ డీజీపీ యుద్ధ నినాదాలతో ఉత్సాహంగా కవాతు చేసిన గ్రేహౌండ్స్ బృందం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లో ఘనంగా ఏక్తా పరేడ్…
