Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత
బ్రేకింగ్ న్యూస్

కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత

దేవరకొండ సమీపంలోని కాచారం గుట్ట నుంచి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పలుగురాయి (క్వార్ట్జ్) తవ్వకాలను నిలిపివేయాలని కాచారం గ్రామస్తులు దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. క్వారీయింగ్ వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము గాలి, నీటిలో కలిసి ప్రజారోగ్యం క్షీణిస్తోందని, పశుపక్ష్యాదులు, చెట్ల పెరుగుదలకు దోహదపడే గుట్ట ఉనికి ప్రమాదంలో

05:37 తెల్లవారుజాము AM

దేవరకొండ సమీపంలోని కాచారం గుట్ట నుంచి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పలుగురాయి (క్వార్ట్జ్) తవ్వకాలను నిలిపివేయాలని కాచారం గ్రామస్తులు దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. క్వారీయింగ్ వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము గాలి, నీటిలో కలిసి ప్రజారోగ్యం క్షీణిస్తోందని, పశుపక్ష్యాదులు, చెట్ల పెరుగుదలకు దోహదపడే గుట్ట ఉనికి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సబ్‌ కలెక్టర్.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాసారం గ్రామస్తులు పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 21🔗 Shares: 0👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
39 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App