Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత● వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం● ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీకి …చలో బీర్ల ఐలన్నతో కలిసి ఢిల్లీ పయనం!● జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం● చలో ఢిల్లీ.. రాంలీలా మైదానంలో ఓటు చోర్‌పై నిరసన దీక్ష, ర్యాలీకి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు● దేవరకొండ పట్టణంలో ఘనంగా సిరత్-ఏ-నబీ జల్సా ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది● దేవరకొండలో ఘనంగా ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలు● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సంస్థాన్ నారాయణపురం,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): సంస్థాన్ నారాయణపురం మండల సర్వేల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి , సర్పంచ్ చిలకరాజు చందన రాజు గారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

05:36 తెల్లవారుజాము AM

సంస్థాన్ నారాయణపురం,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):

సంస్థాన్ నారాయణపురం మండల సర్వేల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి , సర్పంచ్ చిలకరాజు చందన రాజు గారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుకు మద్దతు ధర క్వింటాల్కు 2,461 ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు, ఎలినీనో ప్రభావం తో నీటి ఎద్దడి కారణంగా రైతులు ప్రత్యామ్యామ పంటలపై దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు గుత్తా శ్రీధర్ రెడ్డి, పగిళ్ల యాదయ్య, తంగేళ్ల సత్తయ్య, ఎర్ర శ్రీశైలం, బిక్కునాయక్ ,సుర్వి తిరుపతి గౌడ్,ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్ గౌడ్, దేవాలయ చైర్మన్ వెనుముల శంకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుత్తా ఉమ ప్రేమ్చంద్ రెడ్డి ,ఆర్ ఐ కట్ట పండు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి , వార్డు సభ్యులు, రైతులు, నాయకులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
31 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App