Saturday, 07 Nov 2026
07 Nov 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ
Home › బ్రేకింగ్ న్యూస్ › నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ
బ్రేకింగ్ న్యూస్

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ

నల్గొండ | నవంబర్ 07, 2026 | Ayush 24 News నిరుపేదలకు CMRF పథకం ద్వారా ఆర్థిక భరోసా: గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 60 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం ద్వారా

03:25 మధ్యాహ్నం PM

నల్గొండ | నవంబర్ 07, 2026 | Ayush 24 News
నిరుపేదలకు CMRF పథకం ద్వారా ఆర్థిక భరోసా: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 60 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం ద్వారా మంజూరైన రూ.33,55,500 విలువైన చెక్కులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
శనివారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Ayush 24 News
నిజాలే మా వార్తలు.. ప్రజలే మా లక్ష్యం.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
306 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App