Saturday, 07 Nov 2026
07 Nov 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నేరడుగొమ్ములో రూ.15 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనం● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్● నేరడుగొమ్ములో రూ.15 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనం● ఆపదలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి అండగా నిలిచిన గ్రామస్తులు● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ● కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన షేక్ సిద్దిక్ మృతి తీరని లోటు: ఎమ్మెల్యే బాలు నాయక్● బిజెపిలో చేరితే మంత్రి పదవి ఇస్తామని… ఈడి దాడులపై ఆఫ్ ఎమ్మెల్యే సంచలన ఆరోపన● దేవరకొండ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు● పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్
Home › బ్రేకింగ్ న్యూస్ › పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్
బ్రేకింగ్ న్యూస్

పిల్లిగుండ్లతండాలో రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ పీఏ పల్లి | ఆయుష్ 24 న్యూస్ పీఏ పల్లి మండలం పిల్లిగుండ్లతండా గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ కాలువల నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో

03:27 మధ్యాహ్నం PM

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
పీఏ పల్లి | ఆయుష్ 24 న్యూస్
పీఏ పల్లి మండలం పిల్లిగుండ్లతండా గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ కాలువల నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు రూ.13 లక్షల నిధులతో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ఆ హామీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ గారితో ప్రజల సమక్షంలో ఫోన్‌లో మాట్లాడారు.
గ్రామ ప్రజల ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, రూ.13 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి లైన్ క్లియర్ చేశారు.
దీంతో పిల్లిగుండ్లతండా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎమ్మెల్యే బాలు నాయక్ చేసిన కృషిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే బాలు నాయక్ ముందుకు సాగుతున్నారు.
Ayush 24 News
ప్రజల గొంతుక – ప్రజల కోసం

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
306 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App