Nalgonda News
Verified local stories, reporter updates and latest developments.

వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు
దేవరకొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ దేవరకొండ ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు. హజ్రత్ మౌలానా…

ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ
రూ.5 వేల ఆర్థిక సాయం.. చిన్నారుల పేరుపై రూ.10 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని హామీ నిజాంపేట మండలం, వెంకటాపూర్ — అయుష్ 24 న్యూస్: నిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ ఇటీవల…

వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: నేనావత్ దేవరన్ నాయక్ దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు యువనేత నేనావత్…

🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి
పట్టణంలో వందకు పైగా వినాయక మండపాలు.. ఏర్పాట్లలో నిర్వాహకులు దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: ఆది గురువు, విఘ్నేశ్వరుడి పూజతో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వినాయక చవితి పండుగకు దేవరకొండ పట్టణంలో…

దేవరకొండ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ భవనానికి రూ.50,116 విరాళం
ఫోటో, వీడియోగ్రఫీ అసోసియేషన్ సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తా: 17వ వార్డు కౌన్సిలర్ పొట్ట మధు పొట్ట మధును ఘనంగా సన్మానించిన అసోసియేషన్ సభ్యులు దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:…

పల్లె నర్సింహారెడ్డి మెమోరియల్ ప్రజా వైద్యశాలలో కంటి శస్త్రచికిత్సలు
ఆరు రోజుల్లో 587 మందికి కంటి పరీక్షలు.. 79 మందికి శస్త్రచికిత్సలు పూర్తి దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: పల్లె నర్సింహారెడ్డి మెమోరియల్ ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి…

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తేదీలు ఖరారు
ఈ నెల 23న గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: బ్రాహ్మణ పురోహితుల సంఘం దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: దేవరకొండ నియోజకవర్గంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన తేదీలను బ్రాహ్మణ…

పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలి
పద్మశాలి ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర పద్మశాలి సంఘం దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయాల్లో మరింతగా రాణిస్తూ సమాజ అభివృద్ధికి బాసటగా నిలవాలని…

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి
మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన దేవరకొండ మండల సర్పంచుల ఫోరం దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని…

అభినయ్ రాజ్ సంస్మరణ సభలో ఎల్‌ఐసీ ఏజెంట్ల నివాళులు
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్. రాము చౌహాన్ దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: గాజుల రాజేష్ కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభ శనివారం దేవరకొండలో నిర్వహించారు.…

మట్టి వినాయకుల భాస్కరా… కానరాని లోకాలకు ఏగితివా!
వినాయక ప్రతిమలు అడుగుతున్నాయి… “భాస్కర్! ఎక్కడ ఉన్నావని?” వినాయక చవితి వచ్చిందంటే మట్టి వినాయకులతో ప్రజలకు పండుగ ఆనందాన్ని పంచిన భాస్కరాచారి జ్ఞాపకాలు దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్: వినాయక చవితి…

🌧️ వర్షాల కోసం దేవరకొండలో ప్రత్యేక ప్రార్థనలు
ఈద్గా మైదానంలో ‘నమాజ్-ఎ-ఇస్తిస్కా’ నిర్వహణ దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: దేవరకొండ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పచ్చగా కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ దేవరకొండ ఈద్గా…

అభి… నీవు ధ్రువతారగా నిలిచిపోతావు
చుక్కల్లోకెక్కిన చక్కనోడు… నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నివాళులు దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: “అభి… నువ్వు మా…

కురిసింది వాన… దేవరకొండలో!
ఎన్నాళ్లకు గుర్తొచ్చావా వాన…! దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్: ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడల్లా వర్షం కోసం ఎదురుచూస్తూ మూడు నెలలుగా ఆశగా చూసిన దేవరకొండ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. శనివారం…

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత జనరల్ ఓపీ
రాంప్‌జీ నాయిక్ హాస్పిటల్‌లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అయుష్ 24 న్యూస్: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రాంప్‌జీ నాయిక్ హాస్పిటల్‌లో ప్రతిరోజూ ఉచితంగా జనరల్ ఓపీ సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు…

ఖేలో ఇండియా ఏషియన్ యూనియన్ గేమ్స్‌కు ఎంపికైన గిరిజన క్రీడాకారుడు
దేవరకొండకు చెందిన నేనావత్ సింహచలం.. స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపులు దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ మండలం సీతారాం తండాకు చెందిన యువ క్రీడాకారుడు నేనావత్ సింహచలం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా…


