దేవరకొండ సమీపంలోని కాచారం గుట్ట నుంచి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పలుగురాయి (క్వార్ట్జ్) తవ్వకాలను నిలిపివేయాలని కాచారం గ్రామస్తులు దేవరకొండ సబ్ కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. క్వారీయింగ్ వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము గాలి, నీటిలో కలిసి ప్రజారోగ్యం క్షీణిస్తోందని, పశుపక్ష్యాదులు, చెట్ల పెరుగుదలకు దోహదపడే గుట్ట ఉనికి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సబ్ కలెక్టర్.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాసారం గ్రామస్తులు పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కాచారం క్వారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత
దేవరకొండ సమీపంలోని కాచారం గుట్ట నుంచి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పలుగురాయి (క్వార్ట్జ్) తవ్వకాలను నిలిపివేయాలని కాచారం గ్రామస్తులు దేవరకొండ సబ్ కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. క్వారీయింగ్ వల్ల ఎగిసిపడుతున్న దుమ్ము గాలి, నీటిలో కలిసి ప్రజారోగ్యం క్షీణిస్తోందని, పశుపక్ష్యాదులు, చెట్ల పెరుగుదలకు దోహదపడే గుట్ట ఉనికి ప్రమాదంలో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply