
Category: బ్రేకింగ్ న్యూస్
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
1311 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరు

ఎస్‌బీఐ కోఆర్డినేషన్ కమిటీ రెండో సమావేశం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి, నిధుల మంజూరు, ప్రజా సమస్యలపై చర్చ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్…

అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరు
బీజేపీ నేరేడుగొమ్ము మండల అధ్యక్షులు నాగిళ్ల ఆంజనేయులు నేరేడుగొమ్ము: కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఇల్లు ధ్వంసం కావడంతో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి భౌతిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా…

ఎస్‌బీఐ కోఆర్డినేషన్ కమిటీ రెండో సమావేశం
5 డే బ్యాంకింగ్‌తో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చ హైదరాబాద్: ఎస్‌బీఐ కోఆర్డినేషన్ కమిటీ రెండో సమావేశం 31-08-2026న ఎస్‌బీఐ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌బీఐ ఉద్యోగులు,…

పేద టీబీ రోగులకు అండగా ల్యాబ్ టెక్నీషియన్ వీరబాబు
కొండమల్లేపల్లి పీహెచ్సీలో 10 మందికి సొంత ఖర్చులతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కొండమల్లేపల్లి: మానవత్వానికి హద్దులు ఉండవని నిరూపిస్తూ కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ల్యాబ్ టెక్నీషియన్ వీరబాబు తన వంతు సామాజిక…
Reported byMusini.AnjanAYUSH24 NEWS Reporter · September 1, 2026
దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ రోజు కార్యక్రమాలు
సెప్టెంబర్ 1న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు మంగళవారం 01-09-2026న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

గజ్వేల్‌లో కలర్ బెల్ట్ విద్యార్థులకు కరాటే శిక్షణ శిబిరం
కిహోన్, కటా, కుమిటేలో సాంకేతిక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ గజ్వేల్: కియో జపాన్ షోటోకాన్ కరాటే డో అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గజ్వేల్‌లో కలర్ బెల్ట్ విద్యార్థుల కోసం కరాటే శిక్షణ శిబిరం విజయవంతంగా…

MMT 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రాండ్ మాస్టర్ రంగు మల్లికార్జున గౌడ్‌కు ఘన సన్మానం
ముఖ్యఅతిథిగా హాజరైన విక్టరీ షూటోఖాన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తెలంగాణ: మద్ది కన్నన్ గౌడ్, కొర్ర రాము మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన MMT 5వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ…

“సోడా కొట్టు శేషయ్య” వంశం మాది.. పేదరికం నుంచి వచ్చాం
పిల్లలకు తమ మూలాలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా సెట్ వేసిన యువ నర్సరీ రైతు శేషు కడియం: నాలుగు డబ్బులు సంపాదించగానే నేల మీద నిలబడకుండా మిడిసిపడే రోజుల్లో.. తమ మూలాలను, పూర్వీకుల కష్టాలను మర్చిపోకుండా…

జగ్గారెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) గారి కుమారుడు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్ నిశ్చితార్థ వేడుకలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · August 31, 2026
సేవారత్న అవార్డు అందుకున్న బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్
సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఘన సన్మానం హైదరాబాద్, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాజ గానసభ…
