Breaking News
ఓటుకు నోటు కేసు మళ్లీ మొదటినుంచి విచారణ

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తి పదవీ విరమణ చేయడంతో, ఇప్పటివరకు జరిగిన వాదనలను పక్కనపెట్టి కేసును కొత్తగా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5, 2026కు వాయిదా వేసింది.

ఆయుష్ 24 న్యూస్ | The Voice of Truth

#Ayush24News #VoteForNoteCase #RevanthReddy #SupremeCourt #TelanganaNews #TelanganaPolitics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *