
Category: బ్రేకింగ్ న్యూస్
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
1299 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి సురేఖ దుర్మరణం

మెగా డెయిరీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రేపు పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల | అయుష్ 24 న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఆగస్టు 16న పరకాల పట్టణానికి రానున్నారని…

రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి సురేఖ దుర్మరణం
తాడ్వాయి–పస్రా మధ్య కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి ములుగు జిల్లా | అయుష్ 24 న్యూస్ ములుగు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి (DMO) K.…

మెగా డెయిరీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హైదరాబాద్ | అయుష్ 24 న్యూస్ హైదరాబాద్ రావిరాలలోని మెగా డెయిరీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా…

ఉత్తమ సీనియర్ అసిస్టెంట్‌గా జిల్లా అవార్డు అందుకున్న నామని అర్చన
మొదటి ఏడాదిలోనే జిల్లా స్థాయి ఉత్తమ అధికారిణిగా గుర్తింపు దేవరకొండ | అయుష్ 24 న్యూస్ 80వ జాతీయ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా…

రేపు పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి.. సభా స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు
ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయ్యూబ్ అలీ క్షేత్రస్థాయిలో పరిశీలన పరకాల | హనుమకొండ జిల్లా | అయుష్ 24 న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు.…

గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం చెన్నైకి హాలియా సత్య స్పోర్ట్స్ కరాటే బృందం
రాజారత్నం స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న కోచ్, మాస్టర్స్, విద్యార్థులు హాలియా | అయుష్ 24 న్యూస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో హాలియాకు చెందిన సత్య స్పోర్ట్స్ కరాటే…

భర్తను గొంతు కోసి చంపిన భార్య.. అనకాపల్లిలో కలకలం
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దారుణ ఘటన.. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మహిళ అనకాపల్లి | అయుష్ 24 న్యూస్ అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడవరం మండలం రామ్మోహన్‌పేటలో వెంకటరావు (58) అనే…

దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి
మండల స్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం దేవరకొండ | అయుష్ 24 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో…

లోకసాని మోహన్ రెడ్డి సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
మోహన్ రెడ్డి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత: ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ | అయుష్ 24 న్యూస్ దేవరకొండ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి తండ్రి లోకసాని…

పెద్దపల్లి జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడికి తీవ్ర గాయాలు
బసంత్‌నగర్ టోల్గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ పెద్దపల్లి | అయుష్ 24 న్యూస్ పెద్దపల్లి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. బసంత్‌నగర్ టోల్గేట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని…
