📰 మోడీ.. మమ్మల్ని మీరు ఆపలేరు: ప్రకాశ్ రాజ్
- SIR ప్రక్రియలో ఓటర్ లిస్ట్ నుంచి తన ఓటు తొలగించారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను కూడా ఒకరినని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేశానని, MPగా కూడా పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“మోడీ.. గేమ్ ఆన్. మీకు ఓటు వేయనివారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు. కానీ మమ్మల్ని గడ్డ దింపకుండా, మమ్మల్ని ఆపగలరా?” అంటూ ప్రశ్నించారు.ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
🗞️ AYUSH 24 NEWS
The Voice of Truth
నిజం కోసం.. నిర్భయంగా.. ప్రజల గొంతుకగా..

