కంబాలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ.. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
కంబాలపల్లి | అయుష్24 న్యూస్
కంబాలపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.🔴 మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..ఆయుష్24 న్యూస్ | The Voice of Truth

